NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ కే. సాయిలుపై ఉపాధి కూలీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని యన్.ఆర్ ఈ. జీ. ఎస్. ఏ పి. వో సౌజన్య తెలిపారు. ఉపాధి కూలి లచ్చయ్య బుధవారం నసుర్లాబాద్ ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవోకు ఫిర్యాదు చేశారు.