AP: విశాఖ మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి 3 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని MP శ్రీభరత్ పేర్కొన్నారు. ‘GVMC ప్రతిపాదించిన 3 కీలక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో 3 ప్రాజెక్టుల అమలు అవుతాయి. వాటికి విశాఖ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి’ అని పేర్కొన్నారు.