BDK: రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆమెను వీరబాబు కోరారు. సానుకూలంగా స్పందించిన రేణుక భద్రాద్రి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.