MBNR: టీఆర్ఎస్ జెండా పండుగ బుధవారం ప్రారంభమైంది. నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యవేక్షకులను నియమించారు. MBNRకు మెట్టుకాడి ప్రభాకర్, హరిప్రసాద్; NGKLకు శ్రీపతి రావు, సురేందర్; WNPకు మాలతి రెడ్డి, మహేందర్ రెడ్డి; NRPTకు శ్రీనివాస్, పుల్లూరి శ్రీనివాస్ రావు; GDWLకు రంజిత్ కుమార్, ఆర్వీఆర్ ప్రసాద్ నియమితులయ్యారు.
Tags :