WGL: దుగ్గొండి మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమలత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, కెనాల్ కట్టపై పడేసివెళ్లారు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.