AP: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం.. హిందూ ధర్మం, సనాతన ఆచారానికి పెద్దపీట వేసింది. సీఎం నాయకత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం’ అని తెలిపారు.