SRPT: చేయూత పెన్షన్ సర్వేను అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా నరేగా పనులను ఉదయం 5:30 గంటలకే ప్రారంభించి 10:30లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.