* ఇనుప కడాయిలో వేయించిన నువ్వులను రోజూ 1 టీ స్పూన్ తినడం పిల్లలకు అలవాటు చేయండి * వారానికి 3 నువ్వుల లడ్డులు అయినా తినేలా చూడండి * మునగాకు రసాన్ని పాలతో చేర్చి తాగించండి * పిల్లల రెగ్యులర్ డైట్లో తాటి బెల్లం ఉండేలా చూసుకోండి * వారానికి 2 లేదా 3 సార్లు తోటకూర, మునగాకు లేదా ఏదైనా ఆకుకూరను అందించండి