JGL: వెల్గటూర్ 108 అంబులెన్స్‌ను తెలంగాణ రాష్ట్ర అత్యవసర సర్వీసు EMRI సంస్థ క్వాలిటీ ఆడిట్ కంట్రోలర్ వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సేవల నిర్వహణ, వైద్య పరికరాలు, రికార్డులు, వాహన స్థితిగతులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్లు భూమా నాగేందర్, ఆశోద ఐలయ్య పాల్గొన్నారు.