మంచిర్యాల జిల్లా టైక్వాండో క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. ఈ నెల 14 నుంచి 18వరకు గద్వాల్లో తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన 16వ జాతీయ ఛాంపియన్షిప్ లో జిల్లా క్రీడాకారులు 8బంగారు, 7రజత, 16కాంస్య పథకాలు సాధించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ACP కిరణ్ కుమార్ క్రీడాకారులను అభినందించారు.