MHBD: తొర్రూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన పున్నం నర్సయ్య ఇంటి వద్ద ఉన్న మామిడి చెట్టు దగ్గర మామిడికాయల కోసం ఓ బాలిక వెళ్ళింది. ఈ క్రమంలో ఆ బాలికను నర్సయ్య ఇంటిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తన తల్లికి తెలిపింది. బాధిత బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.