SDPT: బహుజన్ సమాజ్ పార్టీ ధూల్మిట్ట మండల అధ్యక్షుడు గుండె ఉదయ్‌కు సామాజిక న్యాయం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం “దళిత యువ రత్న” అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహానీయుల ఉత్సవాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ మహేందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.