PPM: జిల్లాలో జనగణన కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పెర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,136 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లు ఉండగా ఇప్పటి వరకు 1,834 బ్లాక్‌లలో గృహ గణన పూర్తయిందన్నారు. 10,38,857 జనాభాకు 9,08,227 మంది ప్రజల వివరాలను సమర్థవంతంగా ఎన్యూమరేటర్స్ నమోదు చేశారన్నారు.