HNK: బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు కలిశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి జాతీయ అధ్యక్షుడు సూచించారు.