GNTR: జిల్లాలోని ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు. మే 21న జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారని చెప్పారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి కేంద్రంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.