KRNL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఉ.11 గం.కు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. మంత్రి టీజీ భరత్ బై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డిపై నమోదైన కేసు, అరెస్ట్ అంశాలపై జగన్ స్పందించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జగన్ స్పందిస్తారా.! లేదా అని వేచి చూడాల్సిందే.