VSP: నగరంలోని ఆర్ఆర్ఆర్ సెంటర్లను బలోపేతం చేసి, పాత వస్తువులు–వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. 31వ వార్డులోని ఆర్ఆర్ఆర్ సెంటర్ను పరిశీలించిన ఆయన, ప్రజల్లో అవగాహన పెంచి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.