SRD:. కల్హేర్ మండలంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం జనాలు సహకరించకపోవడంతో కొందరు ఎన్యూమరేటర్లు సాయంత్రం చల్లబడ్డాక ఇళ్లకు వెళ్తున్నారు. ఈ సమయంలో రైతులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇళ్లలో అందుబాటులో ఉండడంతో సమాచార సేకరణ వేగంగా జరుగుతుందని సిబ్బంది తెలిపారు. తీవ్రమైన ఎండల కారణంగా జనగణన ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.