ATP: అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ఉడిపి హోటల్‌ను మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి గురువారం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆమె రిబ్బన్ కట్ చేసి ఈ నూతన సంస్థను ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులకు సూచించారు.