PDPL : జేఎన్టీయూహెచ్ అనుబంధ బీ-జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్‌ను నిన్న సాయంత్రం మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆవిష్కరించారు. ఈరోజు గురువారం నుంచి 12 జట్లతో లీగ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు జరుగనున్నాయి. పూర్వ విద్యార్థులు, రామగుండం క్రికెట్ అసోసియేషన్, సింగరేణి అధికారులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.