నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ‘రాజకీయాల కోసం హిందూ సంప్రదాయ దుస్తులు ధరిస్తూ, సొంత పిల్లలకు మూడు నెలలకే విదేశాల్లో బాప్టిజం ఎందుకు ఇప్పించారు? ఇది రాజకీయ డ్రామానా?’ అని ఆమె ప్రశ్నించింది. ఇవి కేవలం సందేహాలేనని ఆమె అన్నా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని నెట్టింట చర్చ నడుస్తోంది.