ASF: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SP నితిక పంత్ హెచ్చరించారు. ప్రజలు ఎవరు కూడా భయపడకుండా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ఉద్యోగం కోసం వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.