యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండాలనే నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి రాహుల్ మద్దతు ఇస్తారా?, ఆర్టికల్ 370ని వెనక్కి తెచ్చి J&Kను ఉగ్రవాద యుగంలోకి నెట్టేస్తారా?, కశ్మీర్ యువతను పణంగా పెట్టి పాకిస్తాన్‌తో మళ్లీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా’ అని రాహుల్‌ను ప్రశ్నించారు.