MDCL: శామీర్పేట PS 2025 సంవత్సరంలో రాష్ట్రంలో నంబర్-1, దేశంలో 7వ ర్యాంకు కేటాయింపుపై వివాదం తలెత్తింది. ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. PS పనితీరు సరిగా లేదని, దర్యాప్తులు సమర్థంగా సాగడం లేదని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని పిటిషన్లో ఆరోపించారు. కేసును ఈనెల 20కి వాయిదా వేశారు.