JN: జనగామ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజు యాదవ్, వైస్ ఛైర్మన్ కొల్లూరి శివకుమార్ ప్రారంభించారు. ఛైర్మన్ మాట్లాడుతూ… వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు. పలువురు అధికారులు, డైరెక్టర్లు ఉన్నారు.