TG: మహిళా రిజర్వేషన్లపై బీజేపీది తప్పుడు ప్రచారమని కాంగ్రెస్ ఎంపీ కావ్య ఆరోపించారు. ‘కాంగ్రెస్ మహిళలా రిజర్వేషన్లను అడ్డుకుందని ప్రచారం చేస్తున్నారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదు. 543 లోక్సభ సీట్లలో 33 శాతం మహిళలకు ఇస్తే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది’ అని తెలిపారు.