NRPT: మద్దూరు మండలం కాజీపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ సాయప్ప సోమవారం భూమిపూజ చేశారు. సొంత ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భీమమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.