HYD: కొంపల్లి NCL కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ఉన్నతి కోసం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి అనేకమంది పార్టీలో సభ్యత్వాలను నమోదు చేయించుకుంటున్నారని ఈటల అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.