AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతిమణి భువనేశ్వరి గిఫ్ట్ ఇచ్చారు. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ సీఈవోకు విరాళాన్ని అందించారు. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించనున్నట్లు తెలిపారు.