ELR: జంగారెడ్డిగూడెంలో బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంకి చెందిన పుల్లూరి నాగ వెంకట నరసింహాచార్యులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని విచారణ ఆధారంగా హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి మల్లెల వీరాంజనేయులు, పర్వతనేని వేణు, గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల కృష్ణ పట్టుబడ్డారు.