AP: రాష్ట్రంలో ఇవాళ ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతాయని APSDMA తెలిపింది. 46 మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయంది. అలాగే ద్రోణి ప్రభావంతో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.