WGL: నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Tags :