KNR: శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన గొడిశాల రాజ కొమురయ్యను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమిస్తూ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆదేశాలు జారీ చేశారు. రాజ కొమురయ్య మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రభాకర్, సత్యం, సత్యనారాయణ, టీపీసీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.