అంతర్జాతీయ సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్‌లో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీకి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. నబీ 41 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 156 వికెట్లు తీశాడు. కానీ, ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడుతున్న నబీ 2 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.