అనకాపల్లి పట్టణం ఉడ్ పేట జీవీఎంసీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో సోమవారం నుంచి ఒకటవ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపాల్ గౌరీశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఉదయం 9 గంటలకు తరగతులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.