SRCL: వీర్నపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాములు నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లుగా నక్క శ్రీనివాస్, పెడతనపల్లి చంద్రమౌళి, బాబాయ్ చెరువు తండాకు చెందిన భూక్య మదన్ నాయక్‌లు నియమితులయ్యారు. వీరికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు.