MNCL: మంచిర్యాలలోని వికాస తరంగిణి భవన్లో ఈ నెల 5న ఉచిత నేత్ర చికిత్స నిర్దారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి, సుధాకర్ రెడ్డి, ఐ క్యాంప్స్ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 50 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాు.