SDPT: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “సురక్ష సిద్దిపేట”లో భాగంగా “పోలీస్ ఉద్యోగ మిత్ర” పేరిట ఈ నెలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హులైన యువతీ యువకులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ తెలిపారు. మీ పేరు క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకావాలన్నారు.