ASF: సఖి కేంద్రాల ద్వారా మహిళల హక్కులపై అవగాహన కల్పించాలని, బాధిత మహిళలకు అండగా భరోసా సెంటర్స్ రక్షణ కల్పిస్తాయని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గల భరోసా, సఖి సెంటర్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, గదులను పరిశీలించి భరోసా సెంటర్ నిర్వాహణ తీరును ఆరా తీశారు.