TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఛైర్మన్ ఎన్నికకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోసవ్వ కనిపించకుండా పోయారు. దీంతో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ కిడ్నాప్ ఆరోపణలు చేసింది. ఈనెల 4న అధికారులు ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.