మార్కాపురంలో అత్తను హత్య చేసిన ఘటనలో యర్రగొండపాలెంకి చెందిన నిందితుడు వెంకటేశ్వర్లకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ గురువారం మార్కాపురం కోర్టు తీర్పు ఇచ్చింది. 2024వ సంవత్సరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వర్లు అత్తను హత్య చేసినట్లుగా పోలీసులు సాక్షదారులతో కోర్టులో నిరూపించారు.