BDK: సుజాతనగర్ మండలం సర్వారం గ్రామంలో నూతన గ్రంథాలయం పబ్లిక్ రీడింగ్ రూమ్‌ను ఇవాళ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత పాల్గొని మాట్లాడుతూ.. నూతన గ్రంథాలయానికి సహకరించిన ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.