WNP: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వంలోని అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ వివరించారు. గురువారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సమక్షంలో చర్చించి అందుకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు.