AP: అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం అమరావతి అని MP R.కృష్ణయ్య అన్నారు. AP అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలపారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోణంలో చూడాలని సూచించారు. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా అమరావతి గొప్ప ప్రాంతమని కొనియాడారు. చంద్రబాబు HYDని అభివృద్ధి చేసిన విధంగానే అమరావతిని కూడా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.