PLD: దాచేపల్లిలోని KGBVలో 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సీటుకోసం దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ తోట అరుణ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థినులు apkgbv.apcfss.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.