HNK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 29వ డివిజన్లో వార్డు సభకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, గత పాలకుల అప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.