రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.