VKB: జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు 31వ వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ నేతృత్వంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కే.సత్యనారాయణ గౌడ్, బందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్, బుజ్జగౌడ్ తదితరులు పాల్గొన్నారు.