కడప: విజయవాడలోని తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ CM YS జగన్మోహన్ రెడ్డిని వేముల MPP చల్లా గంగాదేవి, వెంకట నారాయణ తమ్ముడి కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు, కడప జిల్లా యువజన విభాగం కార్యనిర్వహక సభ్యుడు చల్లా సునీల్ కుమార్ కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.