GDL: ‘జీవితం ముగిసింది’ అంటూ సెల్ ఫోన్లో పోస్ట్ పెట్టి మరీ ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉండవెల్లి మండలం జోగులాంబ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన యుగంధర్ ఆత్మహత్యకు ముందు మొబైల్ వాట్సప్ స్టేటస్‌లో “Life is End” అని పెట్టుకున్నాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.